క్రిస్మస్ కు ముస్తాబైన ఫాతిమా చర్చ్


నవతెలంగాణ కొత్తూరు: క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఫాతిమా పూర్ లో గల ఫాతిమా చర్చ్ ముస్తాబయింది. నేడు జరిగే క్రిస్మస్ వేడుకలకు చర్చ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో క్రిస్మస్ ట్రీ లతో అందంగా అలంకరించారు.

Spread the love