యువతిపై ప్రేమోన్మాది దాడి..

– యువతి చేతులు గొంతుపై కత్తితో గాయలు..
నవతెలంగాన- షాద్ నగర్
యువతిపై ప్రేమోన్మాది ఘాతకానికి పాల్పడ్డాడు షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట్ రోడ్  రతన్ కాలనీలోని  యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి మెడ చేతులపై గాయాలు చేశాడు. ఇంటి మేడపై యువతి బట్టలు ఆరవేస్తుండగా యువకుడు ఒక్కసారిగా మెడ పైకి వచ్చి యువతిపై దాడి చేసి రక్త గాయాలు చేసి అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త గాయాలతో నడుమ విలపిస్తున్న యువతని పరిసర ప్రాంత నివాసులు వెంటనే షాద్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు యువతికి  ప్రధమ చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ప్రేమ  వ్యవహారంలో చోటు చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Spread the love