రైతు కుటుంబానికి ఆర్థిక సహాయం..

Financial assistance to farmer familyనవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామానికి చెందిన మహిళ రైతు పల్లేరు అంజమ్మ  (60) అనారోగ్యంతో మృతిచెందగా, చందుపట్ల బ్యాంకు తరఫున కుటుంబానికి బ్యాంకు చైర్మన్ మందడి  లక్ష్మి నరసింహ రెడ్డి రూ.30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో  కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు పల్లెర్ల స్వామి, అంగడి బాలమ్మ, సంఘ సిబ్బంది  సీఈఓ దంతూరి నర్సింహ్మ, బోడ సంజీవ, సభ్యులు,రైతులు పాల్గొన్నారు.
Spread the love