జక్రాన్ పల్లి లో పశువులకు ఎఫ్ఎండి వ్యాక్సిన్

నవతెలంగాణ- జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి లో గేదజాతి మరియు గోజాతి పశువులలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు మరియు నట్టల  నివారణ మందుల పంపిణీ  కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్ ఎంపిటిసి1 గడ్డం గంగారెడ్డి  ఎంపీటీసీ 2 మారియా సతీష్  మండల కో ఆప్షన్ మేంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, మండల డాక్టర్ శిరీష  మరియు పశువైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
Spread the love