
తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జక్రాన్ పల్లి మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో మాజీ ఎంపీపీ అనంత్ రెడ్డి కాంగ్రెస్ టిడిపి టిఆర్ఎస్ పార్టీలలో పనిచేసి జిల్లా నాయకుడిగా ఎదిగి ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. ప్రజల అభిప్రాయం మేరకు కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని పెరిగి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.