Wednesday, April 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ, మాజీ పీఏసీఎస్ చైర్మన్

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇందారపు ప్రభాకర్-సరితా శ్రేణి-రాహుల్ వివాహం బుధవారం ఎస్అండ్ ఐకె కన్వెన్షన్ హాల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు అన్యోన్యంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజు నాయక్, పల్లెర్ల మధు, అవునూరి నర్సయ్య, ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -