ఎంపీ ని అభినందించిన మాజీ సర్పంచ్..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన ఎంపీ సురేష్ షట్కార్ ను  నాగిరెడ్డిపేట మాజీ సర్పంచ్ విఠల్ రెడ్డి జహీరాబాద్ లో కలిసి షాలువాతో సత్కరించారు. నాగిరెడ్డిపేట్ అభివృద్ధికి సహకరించాలని ఎంపీ నీ కోరారు. ఆయన వెంట నారాయణరెడ్డి, సుధాకర్, కిషన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Spread the love