నవతెలంగాణ – హైదరాబాద్: బంగారం ధరలు తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి. తాజాగా ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 72, 270 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 66, 240 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 89, 900 గా నమోదు అయింది.