స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

నవతెలంగాణ – హైదరాబాద్ : గోల్డ్ లవర్స్‌ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 59, 830 గా నమోదు కాగా.. అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి, రూ. 54, 840 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు మాత్రం భారీగా పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి రూ. 77, 500 గా నమోదు అయింది.

Spread the love