ఎమ్మెల్యే ను కలిసిన గోలి ప్రణీత..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి పార్లమెంటు ఎంపి గా చామల కిరణ్ కుమార్ రెడ్డి  గెలుపులో కీలక పాత్ర వహించిన భువనగిరి  ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని వారి స్వగృహం నందు కలిసి పుష్పగుచ్చాన్ని అందించి,  పర్యావరణ దినోత్సవం సందర్బంగా మొక్కను అందజేసి   కాంగ్రెస్ పార్టి రాష్ట్ర నాయకులు, యదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ & శిశు సంక్షేమ స్థాయి సంఘం చైర్మన్, బిబినగర్ జడ్పీటిసీ   గోలి ప్రణీత పింగల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి జిల్లా నాయకులు పోటోళ్ల శ్యామ్  గౌడ్ , మండల పార్టి అద్యక్షులు సురకంటి సత్తి రెడ్డి , సింగిల్ విండో  వైస్  చైర్మన్ గడ్డం బాలకృష్ణ,  నారగోని మహేశ్ గౌడ్, తుపల్లి కొండల్ రెడ్డి, బద్దం వాసుదేవ రెడ్డి, పింగల్ అన్న సేవాదల్ టీం కాసుల రఘునందన్ గౌడ్, ఎండీ మోయిన్, తుమ్మల నరసింహ రెడ్డి, కాసుల అజయ్ కుమార్ గౌడ్, సోమ శివ  లు పాల్గొన్నారు.

Spread the love