- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ కార్మికుల మేడే ఉత్సవాల్లో భాగంగా శనివారం గాంధీ భవన్లో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ జెఏసి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అవిష్కరించినట్లుగా జీపీ ఎంప్లాయిస్ యునైటేడ్ రాష్ట్ర నాయకుడు సాదుల శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగ కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారని భరోసా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీపీ ఉద్యోగుల, కార్మికులు, జెఏసీ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



