Monday, May 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో నేటి నుంచి గృహ గణన

తెలంగాణలో నేటి నుంచి గృహ గణన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : జనాభా లెక్కల్లో కీలకమైన గృహగణన నేటి(మే 11) నుంచి రాష్ట్రంలో ప్రారంభమైంది. హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగనుంది. ఇంటి నంబర్, గదుల సంఖ్య, కుటుంబ వివరాలు, సౌకర్యాలు, వాహనాల సమాచారం, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఈ సర్వేలో సేకరిస్తారు. ఏప్రిల్ 26న ప్రారంభమైన స్వీయ నమోదు నిన్నటితో ముగిసింది. రాష్ట్రంలోని దాదాపు 1.30 కోట్ల కుటుంబాల్లో కేవలం 3% మాత్రమే స్వీయ నమోదు చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -