తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యం

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్‌కు అనుగుణంగా ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు కనిపిస్తోంది. ఉదయం గం.8.40 వరకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణలో బీజేపీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి

Spread the love