
వేసవి కాలంలో ప్రయాణీకుల దహార్తి తీర్చడానికి సత్యసాయి ట్రస్ట్ బాసటగా నిలుస్తోంది.అదివారం మండల కేంద్రంలోని సత్యసాయి విద్యాలయం వద్ద ఏర్పాటుచేసిన నూతన చలివేంద్రాన్ని ప్రిన్సిపాల్ సంపత్ ప్రారంభించారు. ప్రయాణీకుల దాహార్తికి ఏర్పాటుచేసిన చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.విద్యాలయ సిబ్బంది వెన్నెల్,ఏల్లయ్య తదితరులు పాల్గొన్నారు.