ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-డిచ్ పల్లి : డిచ్ పల్లి,ఇందల్ వాయి మండల కేంద్రలతో పాటు ఆయా గ్రామాలు, తెలంగాణ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడవ బెటాలియన్, 15 అగస్ట్ వెడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో ఎంపీపీ బాదవత్ రమేష్ నాయక్, తహసిల్దార్ వెంకట్రావు, ఎంపిడిఓ రాములు నాయక్, గోపి బాబు,బిఅర్ఎస్ మండల ఉధ్యక్షులు చిలివెరి గంగా దాస్, శ్రీనివాస్ రెడ్డి, తోపాటు,అన్ని రాజకీయ పార్టీలు , నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love