Tuesday, May 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీబీపేట సహకార సంఘానికి ఇంద్రసేనారెడ్డి పునర్నియామకం

బీబీపేట సహకార సంఘానికి ఇంద్రసేనారెడ్డి పునర్నియామకం

- Advertisement -

  నవతెలంగాణ –  బీబీపెట్ 
బీబీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా  ఏదుల్ల ఇంద్రసేనారెడ్డి ని పునర్నియమిస్తూ జిల్లా సహకార అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి సహకార సంఘం ఎన్నికలు నిర్వహించే వరకు ఆయన చైర్మన్‌గా కొనసాగాలని ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. తనపై మరోసారి విశ్వాసం ఉంచి చైర్మన్‌గా నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -