తెలంగాణ యూనివర్సిటీ లో డైరీ ఆవిష్కరణ..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్  బుర్ర వెంకటేశం ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి 2024 డైరీని సోమవారం ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో  ఆడిట్ సెల్ డైరెక్టర్  ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, కామర్స్ డీన్ ప్రొఫెసర్ రాంబాబు, ఆర్ట్స్ డీన్ ప్రొఫెసర్  లావణ్య, ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సాయ గౌడ్, విజయలక్ష్మి, భాస్కర్, వినోద్, డాక్టర్ ప్రసన్న రాణి, డాక్టర్ పున్నయ్య, బోధన బోధనేతర ఔట్సోర్సింగ్  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love