వివేక్ ఇంట్లో కొనసాగుతున్న ఐ.టి సోదాలు

నవతెలంగాణ – రామకృష్ణాపూర్
కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి మంచిర్యాలలోని స్థానిక హైటెక్ సిటీ లో వివేక్ స్వగృహంలో మంగళవారం ఐటీ దాడులు నిర్వహించారు. ఉదయం 5.30 గంటల నుండి ఇప్పటివరకు సుమారు 6 గంటల పాటు ఐటి సోదాలు నిర్వహిస్తున్నారు. వివేక్ ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
Spread the love