Friday, September 4, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగన్న గౌడ్ ను పరామర్శించిన జాన్సన్ నాయక్

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగన్న గౌడ్ ను పరామర్శించిన జాన్సన్ నాయక్

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం : ఇటీవల కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద ఉంటున్న జన్నారం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాజుల లింగన్న గౌడ్ ను బిఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ బుక్య జాన్సన్ నాయక్ శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కామనపల్లి సర్పంచ్ పేరం శ్రీనివాస్, ఉప సర్పంచ్ కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకురాలు ఈశ్వర బాయి, బీఆర్ఎస్ మండల నాయకులు గుర్రం రాజారాం రెడ్డి, చెట్ పల్లి సత్యం, సాయిని ప్రసాద్ నేత సులువ జనార్ధన్, ఫజల్ ఖాన్, జాడి గంగాధర్, బందెల ప్రేరేమ్ సాగర్ సాయిని ప్రసాద్ నేత, దేవయ్య, ప్రేమ్ సాగర్, పార్టీ నాయకులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -