నవతెలంగాణ – మల్హర్ రావు : ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ,జిల్లా ఇన్చార్జి మడిపల్లి శ్యాంబాబు మాదిగ,రాష్ట్ర నాయకుడు అంబాల చంద్రమౌళి మాదిగ ఆదేశాలతో మండల ఇంఛార్జి కేసారపు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్ పి మండల కమిటీ నియామకం చేశారు. ఎమ్మార్పీఎస్ మండల కమిటీ అధ్యక్షునిగా ఇందారపు సిద్దు మాదిగ, ఎమ్మెస్ పి మండల అధ్యక్షునిగా కన్నూరి సారయ్య మాదిగ,ఎమ్మెస్సీ అధికార ప్రతినిధి తూర్పు ఎల్ల స్వామి,ఎమ్మార్పీఎస్ మండల అధికార ప్రతినిధిగా మంథని రమేష్ మాదిగ,ఎమ్మార్పీఎస్, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు మంథని రాజకుమార్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా మంథని సూర్య కిరణ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ కోశాధికారి ఇస్నపు అనిల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సహాయ ఉపాధ్యక్షులు శనిగరం నరేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల కార్యదర్శులుగా జంగం పోచయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల సహాయ కార్యదర్శిగా మంతెన నవీన్ మాదిగ సహాయ కార్యదర్శిగా సజ్జన తిరుపతి మాదిగ కార్యదర్శులుగా దొబ్బల రమేష్ మాదిగలను ఎమ్మార్పీఎస్ గౌరవ అధ్యక్షులుగా శనిగరం సంతోష్ మాదిగలను నియమించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మంతెన సమ్మయ్య మాదిగ, అడ్డూరి కుమారస్వామి మాదిగ, చంద్రగిరి అశోక్ మాదిగ, ఇనుముల సతీష్ మాదిగ, నౌవుళ్ళ సంపత్ మాదిగ, సందీప్ మాదిగ, దామర ముత్తయ్య మాదిగ, శనిగరం కిరణ్ మాదిగ పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కమిటీలు ఎన్నిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



