జుక్కల్ నియోజకవర్గంలో డోంగ్లి మండలానికి చెందిన శ్రీకాంత్ గత నెల నేషనల్ కిక్ బాక్సింగ్ జమ్ము కాశ్మీర్లో జరిగిన గేమ్స్ లో సిల్వర్ మేడం సాధించారు బాక్సింగ్ విజేత అయిన శ్రీకాంత్ కు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంతు సిందే శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గానికి చెందిన యువతీ యువకులు క్రీడల్లో రాణించాలని కోరారు ఈ సన్మాన కార్యక్రమంలో డోంగ్లి మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శశాంక్ పాటిల్ మాదన్ ఇప్పరుగా గ్రామ సర్పంచ్ రాజు పటేల్ ఇల్లేగావ్ గ్రామ సర్పంచ్ కుమారుడు చాంద్ పటేల్ మల్లాపూర్ గ్రామ సర్పంచ్ కుమారుడు వీరేశం ధోతి గ్రామ సర్పంచ్ కాశీనాథ్ పటేల్ మోగా బి ఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిలు శ్రీకాంత్ కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు