ఓటీటీలోకి కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవల థియేటర్లలో విడుదలైన కాజల్ అగర్వాల్ ‘సత్యభామ’ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో మూవీ స్ట్రీమ్ అవుతోంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో కాజల్ ప్రధాన పాత్రధారిగా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో సత్యభామను సుమన్ చిక్కాల తెరకెక్కించారు. చాలాకాలంగా హీరోల సరసన కథానాయికగా చేస్తూ వచ్చిన కాజల్‌కు ఇదే తొలి ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కావడం గమనార్హం.

Spread the love