ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్..

నవతెలంగాణ – హైదరాబాద్: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో స్పీకర్ ఛాంబర్లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాసేపట్లో కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. తుంటి ఆపరేషన్ తర్వాత మాజీ సీఎం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే.

Spread the love