Saturday, September 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొట్టం రాజశేఖర్

గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొట్టం రాజశేఖర్

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి  :  మండలంలోని కేసుపల్లి గ్రామానికి చెందిన కొట్టం రాజశేఖర్ దీన్ని వరల్డ్ రికార్డు    రికార్డు సాధించడని మండలా డిఎస్పి అధ్యక్షుడు మహేష్ తెలిపారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన కీబోర్డ్ సంగీత వాయిద్య 22దేశాల నుంచి సుమారు 2000 మంది కీబోర్డ్ సంగీత వాయిద్యకారులు ఏక కాలంలో ప్రదర్శన నిర్వహించగా. అందులో జక్రాన్ పల్లి మండలం కేశ్ పల్లి గ్రామనికి చెందిన కొట్టం రాజశేఖర్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించడని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -