రామోజీరావు మృతి పట్ల తీవ్ర దిగ్బాంది వ్యక్తం చేసిన క్యామ మల్లేష్..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తో ఉన్న అనుబంధాన్ని క్యామ మల్లేష్ గారు గుర్తు చేసుకున్నారు , వారు మానవత్వంకి విలువ నిచ్చే వారని కొనియాడారు తన కుమార్తె వివాహానికి హాజరైన,జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరియు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వారిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్రాలను మీతో పంచుకుంటున్నాం రామోజీ రావు కి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
Spread the love