నవతెలంగాణ-బెజ్జంకి: మండల పరిధిలోని పేరుకబండ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు దీటి బాలనర్స్ ఆధ్వర్యంలో అదివారం మానకొండూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. చింతకింది పర్శరాములు,వడ్లూర్ పర్శరాం, మాజీ ఎంపీటీసీ కర్రావుల మల్లేశం, గ్రామ నాయకులు పాల్గొన్నారు.