నవతెలంగాణ – లఖ్‌నవూ: ఐపీఎల్-17లో భాగంగా మరికాసేపట్లో కోల్‌కతా, లఖ్‌నవూ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు చెరో 10 మ్యాచ్‌లు ఆడగా..కోల్‌కతా 7, లఖ్‌నవూ 6 విజయాలను సొంతం చేసుకున్నాయి.
కోల్‌కతా టీమ్: సాల్ట్, నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్, రింకూ, రసెల్, రమణ్‌దీప్, స్టార్క్, వరుణ్, హర్షిత్.
లఖ్‌నవూ జట్టు: కేఎల్ రాహుల్, స్టాయినిస్, హుడా, పూరన్, టర్నర్, బదోని, కృనాల్, బిష్ణోయ్, నవీనుల్, మోసిన్‌ఖాన్, యశ్ ఠాకూర్