ఎమ్మెల్సీ ని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు

నవతెలంగాణ –  భీంగల్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  నాను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వామి ఆధ్వర్యంలో హైదరాబాదులో కలిశారు.   మండలంలోని రహత్ నగర్ గ్రామానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్  పార్టీ పటిష్టత నిరంతరం   కృషి చేశాడని దీని ఫలితమే నేడు అధిష్టానం గుర్తించి ఎమ్మెల్సీ నియమించడం అభినందనీయమని వారు తెలిపారు ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ అభినందనలు తెలిపినట్లు వారు తెలియజేశారు.  కాంగ్రెస్ పార్టీ  మండల,పట్టణ  అధ్యక్షులు స్వామి, నరసయ్య, గోపాల్ నాయక్, అనంతరావు,  రాజేశ్వర్  ఎమ్మెల్సీ ని  కలిసిన వారిలో ఉన్నారు.
Spread the love