ముడికే రాజయ్య యాదవ్ జ్ఞాపకార్థం మండల స్థాయి వాలీబాల్ పోటీలు

నవతెలంగాణ-తొగుట : ముడికే రాజయ్య యాదవ్ జ్ఞాపకార్థం మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని మండ ల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ముడికే స్వామి యాదవ్ అన్నారు.గురువారం ఆయన మాట్లాడు తూ మండల వాలీబాల్ క్రీడాకారులకు  జనవరి 14 వ తేదిన ఆదివారం రోజున కానుగల్ గ్రామం లో మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తా మన్నారు.పోటీలో పాల్గొనే వారు 13 వ తేదీ శని వారం సాయంత్రం  4 గం.లోపు తమ జట్ల పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.అదే రోజు సాయం త్రం 6 గం. డ్రా తీసి ఆదివారం ఉదయం 10 గం. క్రీడలు ప్రారంభ మవుతాయని అన్నారు.ఏ ఉరి క్రిడాకారులు ఆ ఉరి టిం లోనే ఆడాలని,వేరే ఉరి జట్టులో ఆడరాదన్నారు.ఆధార్ కార్డు ప్రూఫ్ తప్ప ని సరి ఉండాలని సూచించారు. పోటీలో గెలుపొం దిన వారికి మొదటి బహుమతిరూ.2 వేలు, మేమేంటో,ద్వితీయ బహుమతి రూ.1 వెయ్యి, మేమేంటో అందజేస్తామని అన్నారు.క్రీడల్లో పాల్గొ నే వారు ఈ క్రింద నెంబర్లు ను సంప్రదించగలరు. ఆర్గనైజర్లు :-ముడికే అజయ్ 7989424702, ముచ్చర్ల అంజీ యాదవ్ 8106263312, ముడికే కర్ణాకర్ 9603775699,మారుపల్లి రమేష్ గౌడ్ 9866444679,మహమ్మద్ ఇబ్రహీం 6300060204.
Spread the love