Tuesday, June 16, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం 

డోంగ్లి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
డోంగ్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం సామూహిక అక్షరంభ్యాసం నిర్వహించారు. మండల విద్యాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు ఓంప్రకాష్ నూతన అడ్మిషన్లు పొందిన (ప్రీప్రైమరీ) విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, సిఆర్పి మారుతి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -