- Advertisement -
సినీనటి శ్రీజ్యోతి పూర్వజ్
నవతెలంగాణకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు
విశేష పాఠకాదరణ పొందుతున్న నవతెలంగాణ దినపత్రికకు 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. నవతెలంగాణలో మహిళలు, యువత, పిల్లల పేజీల్లో కథనాలు బాగుంటాయి. ఈ పత్రిక మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటూ పత్రిక యాజమాన్యానికి, సంపాదకవర్గానికి, పాఠకులకు, సిబ్బందికి అభినందనలు.
- Advertisement -



