Monday, June 15, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం

ప్రభుత్వ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభించిన మంత్రి పొన్నం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ బడిలో బ్రేక్‌ఫాస్ట్‌ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది.. అక్కడి విద్యార్థులకు అల్పాహారం వడ్డించారు. ఈ పథకంతో రాష్ట్రంలో 1.44 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -