- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ సూచించింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడతాయని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో ఆలర్ట్ జారీ చేసింది.
- Advertisement -


