యువకుడి చికిత్స కోసం రూ.2 లక్షల ఎల్ఓసి అందజేత
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలో అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులకు వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్ఓసిలు మంజూరు
చేయిస్తూ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన దుద్దిళ్ళ అజయ్
అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వైద్య ఖర్చుల సహాయం కొరకు మంత్రి శ్రీధర్ బాబుకు విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి
సిఎంఏప్ఆర్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.2 లక్షల ఎల్ఓసినీ మంజూరు చేయించి హైదరాబాద్ మంత్రి క్యాంపు కార్యాలయంలో అందచేయడం జరిగిందని
మంత్రి సహాయకులు తెలిపారు.
అనారోగ్య బాధితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



