మంత్రులకు శాఖలు ఖరారు

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆయనతో పాటూ 11మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. తన మంత్రులందరికీ సీఎం రేవంత్ రెడ్డి శాఖాలను కేటాయించారు.

ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు
మల్ల భట్టి విక్రమార్క ఉప ముఖ్మమంత్రి, రెవెన్యూ
ఉత్తమ్ కుమార్ రెడ్డి హోంశాఖ
దామోదర రాజనర్సింహ వైద్య ఆరోగ్య శాఖ
కోమటిరెడ్డి వెంకట రెడ్డి మున్సిపల్ శాఖ
తుమ్మల నాగేశ్వరరావు రోడ్డు, భవనాల శాఖ
పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీటి పారుదల శాఖ
డి.శ్రీధర్‌బాబు
ఆర్ధిక శాఖ
సీతక్క గిరిజన సంక్షేమ శాఖ
జూపల్లి కృష్ణారావు పౌరసరఫరాల శాఖ
పొన్నం ప్రభాకర్
బీసీ సంక్షేమశాఖ
కొండా సురేఖ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ

 

Spread the love