పైడాకుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అనుమంతు షిండే

నవతెలంగాణ-మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో గల పైడాకుల వార్ సత్యవ్వ ఇటీవల అకస్మాత్తును మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే హనుమంతు షిండే ఆదివారం నాడు ఇందిరానగర్ కాలనీలోని పైడాకుల వార్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు సత్యవ్వ మృతి గురించి ఎమ్మెల్యే ఆమె కుమారులను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంటా మద్నూర్ గ్రామ సర్పంచ్ సురేష్ రైతు సమన్వయ సమితి కన్వీనర్ కంచిన్ హనుమాన్లు పాల్గొన్నారు.
Spread the love