Sunday, June 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే 

పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, ప్రగతి పథంలో నడిపించిన మన తెలుగు తేజం, భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయునికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -