- Advertisement -
నవతెలంగాణ న్యూస్‌పేపర్‌కు పదకొండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వార్తలు, ఫీచర్లు అనేకం పబ్లీష్ అవుతుంటాయి. సినిమా రివ్యూలు బాగుంటాయి. పాఠకులను మరింత సంతృప్తి పరచాలి. యాజమాన్యానికి, సిబ్బందికి వార్షికోత్సవ శుభాకాంక్షలు.
- Advertisement -



