Tuesday, July 28, 2026
E-PAPER
Homeబీజినెస్మలబార్ గోల్డ్ & డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ

మలబార్ గోల్డ్ & డైమండ్స్‌కు బ్రాండ్ అంబాసడర్‌గా ఎంఎస్ ధోనీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆభరణాల రిటైలర్ మరియు బాధ్యతాయుతమైన జ్యువెలర్ అయిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని తన బ్రాండ్ అంబాసడర్‌గా నియమించినట్లు నేడు ప్రకటించింది. ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యం, ఆభరణాల విక్రయాన్ని మించి బాధ్యతను ప్రతిబింబించే బ్రాండ్ తత్వమైన ‘ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్’ చుట్టూ నిర్మితమైంది.

ప్రస్తుతం వినియోగదారులు పారదర్శకత, నిజాయితీ మరియు నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన వ్యాపార వ్యవస్థలోని ప్రతి దశలో బాధ్యతాయుతమైన విధానాలకు తన కట్టుబాటును మరింత బప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆభరణాల రిటైలర్ మరియు బాధ్యతాయుతమైన జ్యువెలర్ అయిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని తన బ్రాండ్ అంబాసడర్‌గా నియమించినట్లు నేడు ప్రకటించింది. ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యం, ఆభరణాల విక్రయాన్ని మించి బాధ్యతను ప్రతిబింబించే బ్రాండ్ తత్వమైన ది రెస్పాన్సిబుల్ జ్యువెలర్’ చుట్టూ నిర్మితమైంది.

ప్రస్తుతం వినియోగదారులు పారదర్శకత, నిజాయితీ మరియు నమ్మకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ తన వ్యాపార వ్యవస్థలోని ప్రతి దశలో బాధ్యతాయుతమైన విధానాలకు తన కట్టుబాటును మరింత బలోపేతం చేస్తోంది.

ది రిస్పాన్సిబుల్ జువెలర్ అనేది ఆభరణాల విలువశ్రేణి అంతటా బాధ్యతాయుత వ్యాపార పద్ధతుల పట్ల మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క దీర్ఘకాలిక నిబద్ధత. ఇది నైతికంగా సేకరించిన ముడిసరుకు, విశ్వసనీయ నాణ్యత, పారదర్శక ధరలు, బాధ్యతాయుత తయారీ మరియు కస్టమర్-ఫస్ట్ విధానాల పట్ల బ్రాండ్ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది; ప్రతి ఆభరణాల కొనుగోలుకు నమ్మకం, జవాబుదారీతనం, విశ్వాసం మరియు అన్ని భాగస్వాముల పట్ల బాధ్యత ఉండాలనే దాని విశ్వాసాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తుంది.

ఈ నిబద్ధతకు ‘మలబార్ ప్రామిసెస్’ రూపకల్పన ద్వారా కార్యరూపం దాల్చింది. ఇది వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చే సమగ్ర హామీల వ్యవస్థ. ఇందులో 100% BIS హాల్మార్క్ ఆభరణాలు, ప్రతి సహజ వజ్రానికి 28 నాణ్యతా పరీక్షలు, ఎలాంటి దాగి ఉన్న ఛార్జీలు లేకుండా పారదర్శక ధరల విధానం, హామీతో కూడిన బైబ్యాక్, జీవితకాల నిర్వహణ, ఉచిత బీమా, అత్యుత్తమ విలువ కలిగిన ఎక్స్చేంజ్ కార్యక్రమాలు మరియు బాధ్యతాయుత సోర్సింగ్ విధానాలు ఉన్నాయి. వీటి ద్వారా వినియోగదారులు పూర్తి విశ్వాసంతో ప్రతి కొనుగోలు నిర్ణయం తీసుకోగలుగుతారు.

భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన క్రీడా ప్రముఖుల్లో ఒకరైన ఎంఎస్ ధోనీ, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత జట్టును ICC నిర్వహించే మూడు వైట్-బాల్ టోర్నమెంట్‌లలోనూ విజేతగా నిలిపిన ఏకైక కెప్టెన్. నిజాయితీ, స్థిరత్వం మరియు వినయానికి ప్రతీకగా నిలిచిన ఆయన, 1993లో స్థాపించబడినప్పటి నుంచి గత 33 సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్‌ను నిర్వచిస్తున్న విలువలకు ప్రతిరూపంగా నిలుస్తున్నారు.

ఈ ప్రచారం మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిర్వహిస్తున్న అతిపెద్ద సమగ్ర వినియోగదారుల ప్రచార కార్యక్రమాల్లో ఒకటిగా ఉండనుంది. ఇది టెలివిజన్, ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా, రేడియో, సినిమా, అవుట్-ఆఫ్-హోమ్ (OOH), రిటైల్ అనుభవాలు మరియు సంస్థకు చెందిన స్వంత వేదికల ద్వారా అమలు చేయబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క 450కి పైగా షోరూమ్‌ల ద్వారా ఈ ప్రచారం వినియోగదారులను చేరుకోనుంది

ఈ భాగస్వామ్యంపై స్పందిస్తూ మలబార్ గ్రూప్ చైర్మన్ శ్రీ ఎం. పి. అహమ్మద్ మాట్లాడుతూ:

నేటి వినియోగదారులు తాము ఎంచుకునే బ్రాండ్‌ల నుంచి కేవలం అత్యుత్తమ ఉత్పత్తులను మాత్రమే కాదు, ప్రతి కొనుగోలులోనూ పారదర్శకత, ప్రామాణికత మరియు విశ్వాసాన్ని కూడా ఆశిస్తున్నారు. నైతిక వ్యాపార విధానాలు, నాణ్యత విషయంలో రాజీ లేని ప్రమాణాలు మరియు వినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చే దృక్పథం ద్వారా ఈ అంచనాలను నెరవేర్చడం ఆభరణాల పరిశ్రమ బాధ్యత అని మేము విశ్వసిస్తున్నాము. ఇదే నమ్మకం గత 33 సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్‌కు మార్గదర్శకంగా నిలిచింది. నేటికీ మేము తీసుకునే ప్రతి నిర్ణయానికి ఇదే పునాది.

ఎంఎస్ ధోనీ తన నిజాయితీ, క్రమశిక్షణ మరియు స్థిరమైన ప్రదర్శన ద్వారా కోట్లాది మంది గౌరవం, విశ్వాసాన్ని సంపాదించారు. ఆ విలువలు మా సంస్థ విలువలతో గాఢంగా అనుసంధానమై ఉన్నాయి. ఆయనను మలబార్ కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో కలిసి ఆభరణాల కొనుగోలుపై వినియోగదారుల్లో మరింత విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, బాధ్యతాయుత వ్యాపార విధానాల పట్ల మా నిబద్ధతను మరింత బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము.

ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ:

నా కెరీర్ మొత్తం మీద నేను ఎప్పుడూ ఒక విషయాన్ని నమ్మాను. విశ్వాసం అనేది మాటలతో కాదు, కార్యాచరణతో మరియు స్థిరమైన కట్టుబాటుతో సంపాదించాల్సిందే. అందుకే మలబార్ గోల్డ్ & డైమండ్స్‌తో ఈ భాగస్వామ్యం నాకు ఎంతో ప్రత్యేకమైనది.

ఈ బ్రాండ్‌లో నన్ను అత్యంత ఆకట్టుకున్న అంశం పారదర్శకత, బాధ్యత మరియు వినియోగదారుల విశ్వాసం పట్ల వారి అచంచల నిబద్ధత. మరింత మంది ప్రజలు ఆభరణాలను అవగాహనతో కొనుగోలు చేసి, పూర్తి విశ్వాసంతో తమ ఎంపిక చేసుకునేలా ప్రోత్సహించే ఈ ప్రయాణంలో మలబార్ గోల్డ్ & డైమండ్స్‌తో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా, మలబార్ గోల్డ్ & డైమండ్స్ వినియోగదారులు కేవలం అత్యుత్తమ నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలనే కాకుండా, పారదర్శకత, బాధ్యత మరియు విశ్వాసం అనే బలమైన విలువలపై ఆధారపడిన ఆభరణాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుందిలోపేతం చేస్తోంది.

ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యం ద్వారా, మలబార్ గోల్డ్ & డైమండ్స్ వినియోగదారులు కేవలం అత్యుత్తమ నైపుణ్యంతో రూపొందించిన ఆభరణాలనే కాకుండా, పారదర్శకత, బాధ్యత మరియు విశ్వాసం అనే బలమైన విలువలపై ఆధారపడిన ఆభరణాలను ఎంచుకునేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -