నామినేషన్ దాఖలు వేసిన నారాయణరెడ్డి

నామినేషన్ దాఖలు వేసిన నారాయణరెడ్డినవ తెలంగాణ: మల్హర్ రావు.
కాటారం పిఏసిఎన్ చైర్మన్,మంథని బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మంగళవారం ప్రజలకు అభివాదం చేస్తూ సాదాసీదాగా ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ దాఖలాలు చేసి,తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు పేద ప్రజలకు బిఎస్పీ పార్టీ అండగా ఉంటుందన్నారు..ఈ కార్యక్రమంలో మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాల బిఎస్పీ పార్టీ ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Spread the love