నవ తెలంగాణ- తాడ్వాయి
తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామ సెకండరీ పాఠశాల పనిచేస్తున్న వేణుగోపాల్ గణిత ఉపాధ్యాయుడు, రాజేందర్ తెలుగు ఉపాధ్యాయుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా మంగళవారం రోజున శాలువాతో ప్రశంస పత్రం కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు ఉపాధ్యాయులకు పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు రావడంతో పాఠశాలలో వారిని కొనియాడారు అనంతరం విద్యార్థులు విద్యార్థులు పూలమాలతో సత్కరించారు.

Spread the love