లింగంపల్లిలో ట్రాన్స్ఫార్మర్ నుండి ఆయిల్, కాపర్ వైర్ చోరీ..

నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్

నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలాన్ శివారులోని ఎస్ఎస్ నెంబర్ 22 ,25 కే వి సామర్థ్యం గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి 100 లీటర్ల ఆయిల్ తో పాటు కాపర్ వైర్ దొంగలించినట్లు  ఏ ఈ మనోరంజన్ తెలిపారు సుమారు రెండు లక్షల వరకు నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అయినా తెలిపారు.
Spread the love