Tuesday, May 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలురెవెన్యూ శాఖలో 27మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

రెవెన్యూ శాఖలో 27మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో సహా మొత్తం 27 మందిని బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -