Monday, July 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కష్టంలో ఉన్న కుటుంబానికి పండు ఫౌండేషన్ చేయూత

కష్టంలో ఉన్న కుటుంబానికి పండు ఫౌండేషన్ చేయూత

- Advertisement -

నవతెలంగాణ – తొగుట 
కష్టంలో ఉన్న కుటుంబానికి పండు ఫౌండేషన్ అండగా నిలుస్తుందని వ్యవస్థాపకులు చిక్కుడు కళావతి స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని తుక్కా పూర్ గ్రామానికి చెందిన ఇడిగా సత్త వ్వ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతొ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పండు ఫౌండేషన్ వారి కుటుంబ సభ్యులకు 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బోయిని పద్మ లక్ష్మణ్ ముదిరాజ్, గొడుగు శ్రీశైలం ముదిరాజు, చిక్కుడు రాజు ముది రాజ్, లింగాల మహేష్, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చిక్కుడు గోపాల్, చిక్కుడు జగన్నాథం ముదిరాజ్, నక్క ఎల్ల య్య, గ్రామ పెద్దలు లింగాల కిషన్, ఈడిగ యాద య్య, లింగాల స్వామి, లింగాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -