వెన్నుపూస ఆపరేషన్ కోసం ఎల్ఓసి అందజేత..

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని ధర్మారం బి గ్రామానికి చెందిన డి కృష్ణ కు వెన్నుపూస ఆపరేషన్ కొసం రూ.2,40,000 రేండు లక్షల నలబై వేల  రూపాయల ఎల్ ఓ సి పి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు చేశారని, బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు.
Spread the love