మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి

నవతెలంగాణ మద్నూర్: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం నాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కాన్ఫరెన్స్ కార్యక్రమం తహశీల్దార్ ఎండి ముజీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తహశీల్దార్ ఏం.డి ముజీబ్, ఎంపిడిఓ, ఎంపీవో, ఐసీడీఎస్ సూపర్ వైజర్, ఏం.ఈవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love