తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు.. ఎల్లో అలర్ట్​

నవతెలంగాణ -హైదరాబాద: రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారా నికి ఎల్లో అలర్ట్​ జారీ చేయగా.. సోమవారానికి ఏ అలర్ట్​ ఇవ్వలేదు. మళ్లీ మంగళ, బుధవారాలకు ఎల్లో అలర్ట్​ ఇచ్చిన వాతావరణ శాఖ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.

Spread the love