నవతెలంగాణ-జన్నారం
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నందునాయక్ ఆధ్వర్యంలో రాంపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నందునాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో ఇంకా బలోపేతం చేయడానికి గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని వారు ఎన్నికైన గ్రామ కమిటీ సభ్యులు పార్టీ బలోపేతం చేయాలి అని వారు అన్నారు.
ఎన్నికైన గ్రామ కమిటీ
గౌరవ అధ్యక్షులు: అలుగునూరి పద్మ రావు
అధ్యక్షులు : పల్లె రాజయ్య
ఉపాధ్యక్షులు : 1.పాలగాని శ్రీనివాస్
2.మోహన్ నాయక్
ప్రధాన కార్యదర్శి :సందినేని శ్రీనివాస్
కార్యదర్శులు :1.ఒరగంటి దూబ్బయ్య
2.కుడిది రవి
కోశాధికారి: సందినేని నర్సయ్య
అధికార ప్రతినిధులు :1.మామిడి రమేష్
2.పురంశెట్టి రవి
ప్రచార కార్యదర్శి ఎమూల లచ్చయ్య.
ఎగ్జిక్యూటావ్ మెంబెర్స్
చెన్నోడి రమేష్ రావు
నూతి రామయ్య
కల్లెడ నర్సయ్య
సంద సుదర్శన్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు అజ్మీరా నందునాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ నారాయణ,ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం,పట్టణ అధ్యక్షులు మంద రాజేష్, మంచిర్యాల DCC ప్రధాన కార్యదర్శి ముజాఫర్, మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్య,NSUI రాష్ట్ర కార్యదర్శి సాహెల్ షా,గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



