Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వెంచర్ రహదారిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు వినతి 

వెంచర్ రహదారిపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు వినతి 

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ 
మండలంలోని రాజపేట తండా గ్రామ పంచాయితీ రెవిన్యూ పరిధిలో ఉన్న 281 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ వెంచర్ రహదారి పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలంటూ రాజపేట తండా గ్రామ పంచాయతీకి చెందిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ ఎన్జీవో జిల్లా అధ్యక్షులు కొండల్ ముదిరాజ్ సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బి.చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -