Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామీణ వైద్యుడు సుదర్శన్ కుటుంబానికి ఆర్థిక చేయుత

గ్రామీణ వైద్యుడు సుదర్శన్ కుటుంబానికి ఆర్థిక చేయుత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన దువ్వాసి సుదర్శన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ ఆర్ఎంపీ, పిఎంపీ వెల్పేర్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు కుక్కడపు అశోక్ ఆధ్వర్యంలో మృతుడు సుదర్శన్ కుటుంబాన్ని పరమర్శించి, ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. మండల అసోసియేషన్ తరుపున రూ.7 వేలు ఆర్థిక సాయం అందించి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఈసి మెంబర్ లింగన్నపేట శ్రీనాత్, మండల ప్రధాన కార్యదర్శి జంగిడి సమ్మయ్య, కోశాధికారి చొప్పరి రాజయ్య, జంబోజు రవిందర్, సత్యనారాయణ, బాపు, వెంకటాద్రి, లింగన్న పేట శ్రీదర్, శేఖర్, బండి సుధాకర్, అజిమ్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -